"సెల్యులార్ డేటా" "ఫోన్ సేవలు" "అత్యవసర డయలర్" "ఫోన్" "FDN జాబితా" "తెలియదు" "ప్రైవేట్ నంబర్" "పే ఫోన్" "హోల్డ్‌లో ఉంది" "MMI కోడ్ ప్రారంభించబడింది" "USSD కోడ్ అమలు చేయబడుతోంది…" "MMI కోడ్ రద్దు చేయబడింది" "రద్దు చేయి" "USSD సందేశం తప్పనిసరిగా %d మరియు %d అక్షరాల మధ్య ఉండాలి. దయచేసి మళ్లీ ప్రయత్నించండి." "కాన్ఫరెన్స్ కాల్‌ను నిర్వహించండి" "సరే" "స్పీకర్" "హ్యాండ్‌సెట్ ఇయర్‌పీస్" "వైర్ గల హెడ్‌సెట్" "బ్లూటూత్" "క్రింది టోన్‌లు పంపాలా?\n" "టోన్‌లు పంపుతోంది\n" "పంపు" "అవును" "లేదు" "దీనితో వైల్డ్ అక్షరాన్ని భర్తీ చేయండి" "వాయిస్ మెయిల్ నంబర్ లేదు" "సిమ్ కార్డులో వాయిస్ మెయిల్ నంబర్ ఏదీ నిల్వ చేయబడలేదు." "నంబర్‌ను జోడించు" "మీ SIM కార్డు అన్‌బ్లాక్ చేయబడింది. మీ ఫోన్ అన్‌లాక్ చేయబడుతోంది…" "SIM నెట్‌వర్క్ అన్‌లాక్ పిన్‌" "అన్‌లాక్ చేయి" "తీసివేయి" "నెట్‌వర్క్ అన్‌లాక్‌ను అభ్యర్థిస్తోంది…" "నెట్‌వర్క్ అన్‌లాక్ అభ్యర్థన విఫలమైంది." "నెట్‌వర్క్ అన్‌లాక్ విజయవంతమైంది." "ఈ వినియోగదారుకి సెల్యులార్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లు అందుబాటులో లేవు" "GSM కాల్ సెట్టింగ్‌లు" "GSM కాల్ సెట్టింగ్‌లు (%s)" "CDMA కాల్ సెట్టింగ్‌లు" "CDMA కాల్ సెట్టింగ్‌లు (%s)" "ప్రాప్యత స్థానం పేర్లు" "నెట్‌వర్క్ సెట్టింగ్‌లు" "కాల్ చేయగల ఖాతాలు" "దీనితో కాల్‌లు చేయి" "దీనితో SIP కాల్‌లను చేయి" "ముందుగానే అడుగు" "నెట్‌వర్క్ ఏదీ అందుబాటులో లేదు" "సెట్టింగ్‌లు" "ఖాతాలను ఎంచుకోండి" "ఫోన్ ఖాతాలు" "SIP ఖాతాను జోడించు" "ఖాతా సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయి" "అన్ని కాలింగ్ ఖాతాలు" "ఏ ఖాతాల నుండి కాల్‌లు చేయవచ్చనే దాన్ని ఎంచుకోండి" "Wi-Fi కాలింగ్" "అంతర్నిర్మిత కనెక్షన్ సేవ" "వాయిస్ మెయిల్" "వాయిస్ మెయిల్ (%s)" "VM:" "నెట్‌వర్క్ ఆపరేటర్‌లు" "అత్యవసర ప్రసారాలు" "కాల్ సెట్టింగ్‌లు" "అదనపు సెట్టింగ్‌లు" "అదనపు సెట్టింగ్‌లు (%s)" "అదనపు GSM మాత్రమే కాల్ సెట్టింగ్‌లు" "అదనపు CDMA కాల్ సెట్టింగ్‌లు" "అదనపు CDMA మాత్రమే కాల్ సెట్టింగ్‌లు" "నెట్‌వర్క్ సేవ సెట్టింగ్‌లు" "కాలర్ ID" "సెట్టింగ్‌లను లోడ్ చేస్తోంది…" "అవుట్‌గోయింగ్ కాల్‌ల్లో నంబర్ దాచబడుతుంది" "అవుట్‌గోయింగ్ కాల్‌ల్లో నంబర్ ప్రదర్శించబడుతుంది" "అవుట్‌గోయింగ్ కాల్‌ల్లో నా నంబర్‌ను ప్రదర్శించడానికి డిఫాల్ట్ ఆపరేటర్ సెట్టింగ్‌లను ఉపయోగించు" "కాల్ నిరీక్షణ" "కాల్ సమయంలో, ఇన్‌కమింగ్ కాల్‌ల గురించి నాకు తెలియజేయి" "కాల్ సమయంలో, ఇన్‌కమింగ్ కాల్‌ల గురించి నాకు తెలియజేయి" "కాల్ ఫార్వర్డింగ్ సెట్టింగ్‌లు" "కాల్ ఫార్వార్డింగ్ సెట్టింగ్‌లు (%s)" "కాల్ ఫార్వార్డింగ్" "ఎల్లప్పుడూ ఫార్వార్డ్ చేయి" "ఎల్లప్పుడూ ఈ నంబర్‌ను ఉపయోగించు" "అన్ని కాల్‌లను ఫార్వార్డ్ చేస్తోంది" "అన్ని కాల్‌లను {0}కి ఫార్వార్డ్ చేస్తోంది" "నంబర్ అందుబాటులో లేదు" "ఆఫ్‌లో ఉంది" "బిజీగా ఉన్నప్పుడు" "బిజీగా ఉన్నప్పుడు ఫార్వర్డ్ చేయాల్సిన నంబర్" "{0}కి ఫార్వార్డ్ చేస్తోంది" "ఆఫ్‌లో ఉంది" "మీ ఫోన్ బిజీగా ఉన్నప్పుడు కాల్ ఫార్వర్డింగ్‌ను నిలిపివేయడానికి మీ ఆపరేటర్ మద్దతు ఇవ్వరు." "సమాధానం ఇవ్వనప్పుడు" "సమాధానం ఇవ్వనప్పుడు నంబర్" "{0}కి ఫార్వార్డ్ చేస్తోంది" "ఆఫ్‌లో ఉంది" "మీ ఫోన్ సమాధానం ఇవ్వలేనప్పుడు కాల్ ఫార్వర్డింగ్‌ను నిలిపివేయడానికి మీ ఆపరేటర్ మద్దతు ఇవ్వరు." "చేరుకోలేనప్పుడు" "చేరుకోవడం సాధ్యపడనప్పుడు నంబర్" "{0}కి ఫార్వార్డ్ చేస్తోంది" "నిలిపివేయబడింది" "మీ ఫోన్‌ను చేరుకోవడం సాధ్యపడనప్పుడు కాల్ ఫార్వర్డింగ్‌ను నిలిపివేయడానికి మీ క్యారియర్ మద్దతు ఇవ్వదు." "కాల్ సెట్టింగ్‌లు" "కాల్ సెట్టింగ్‌లను నిర్వాహక వినియోగదారు మాత్రమే మార్చగలరు." "సెట్టింగ్‌లు (%s)" "కాల్ సెట్టింగ్‌ల లోపం" "సెట్టింగ్‌లను చదువుతోంది…" "సెట్టింగ్‌లను నవీకరిస్తోంది…" "సెట్టింగ్‌లను తిరిగి మారుస్తోంది…" "నెట్‌వర్క్ నుండి ఊహించని ప్రతిస్పందన." "నెట్‌వర్క్ లేదా SIM కార్డు లోపం." "SS అభ్యర్థన డయల్ అభ్యర్థనగా సవరించబడింది." "SS అభ్యర్థన USSD అభ్యర్థనగా సవరించబడింది." "SS అభ్యర్థన కొత్త SS అభ్యర్థనగా సవరించబడింది." "మీ ఫోన్ అనువర్తనం యొక్క ఫిక్స్‌డ్ డయలింగ్ నంబర్‌ల సెట్టింగ్ ప్రారంభించబడింది. తత్ఫలితంగా, కాల్ సంబంధిత లక్షణాల్లో కొన్ని పని చేయడం లేదు." "ఈ సెట్టింగ్‌లను వీక్షించడానికి ముందు రేడియోను ప్రారంభించండి." "సరే" "ఆన్ చేయి" "ఆఫ్ చేయి" "నవీకరించు" "నెట్‌వర్క్ డిఫాల్ట్" "నంబర్‌ను దాచు" "నంబర్‌ను చూపు" "వాయిస్ మెయిల్ నంబర్ మార్చబడింది." "వాయిస్ మెయిల్ నంబర్‌ను మార్చడం సాధ్యపడలేదు.\nఈ సమస్య కొనసాగితే మీ క్యారియర్‌ను సంప్రదించండి." "ఫార్వర్డింగ్ నంబర్‌ను మార్చడం సాధ్యపడలేదు.\nఈ సమస్య కొనసాగితే మీ క్యారియర్‌ను సంప్రదించండి." "ప్రస్తుత ఫార్వర్డింగ్ నంబర్ సెట్టింగ్‌లను తిరిగి పొందడం మరియు సేవ్ చేయడం సాధ్యపడలేదు.\nఏదేమైనా కొత్త ప్రదాతకు మార్చాలా?" "మార్పులు ఏవీ చేయబడలేదు." "వాయిస్ మెయిల్ సేవను ఎంచుకోండి" "మీ క్యారియర్" "సెల్యులార్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లు" "అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌లు" "శోధిస్తోంది..." "నెట్‌వర్క్‌లు కనుగొనబడలేదు." "నెట్‌వర్క్‌లను శోధించు" "నెట్‌వర్క్‌ల కోసం శోధిస్తున్నప్పుడు లోపం." "%sలో నమోదు అవుతోంది…" "మీ SIM కార్డు ఈ నెట్‌వర్క్‌కు కనెక్షన్‌ను అనుమతించదు." "ప్రస్తుతం ఈ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడం సాధ్యపడదు. తర్వాత మళ్లీ ప్రయత్నించండి." "నెట్‌వర్క్‌లో నమోదు అయింది." "నెట్‌వర్క్ ఆపరేటర్‌ను ఎంచుకోండి" "అందుబాటులో ఉన్న అన్ని నెట్‌వర్క్‌ల కోసం శోధించండి" "స్వయంచాలకంగా ఎంచుకోండి" "స్వయంచాలకంగా ప్రాధాన్య నెట్‌వర్క్‌ను ఎంచుకోండి" "స్వయంచాలక నమోదు…" "ప్రాధాన్య నెట్‌వర్క్ రకం" "నెట్‌వర్క్ ఆపరేటింగ్ మోడ్‌ను మార్చండి" "ప్రాధాన్య నెట్‌వర్క్ రకం" "ప్రాధాన్య నెట్‌వర్క్ మోడ్: WCDMAకు ప్రాధాన్యత" "ప్రాధాన్య నెట్‌వర్క్ మోడ్: GSM మాత్రమే" "ప్రాధాన్య నెట్‌వర్క్ మోడ్: WCDMA మాత్రమే" "ప్రాధాన్య నెట్‌వర్క్ మోడ్: GSM / WCDMA" "ప్రాధాన్య నెట్‌వర్క్ మోడ్: CDMA" "ప్రాధాన్య నెట్‌వర్క్ మోడ్: CDMA / EvDo" "ప్రాధాన్య నెట్‌వర్క్ మోడ్: CDMA మాత్రమే" "ప్రాధాన్య నెట్‌వర్క్ మోడ్: EvDo మాత్రమే" "ప్రాధాన్య నెట్‌వర్క్ మోడ్: CDMA/EvDo/GSM/WCDMA" "ప్రాధాన్య నెట్‌వర్క్ మోడ్: LTE" "ప్రాధాన్య నెట్‌వర్క్ మోడ్: GSM/WCDMA/LTE" "ప్రాధాన్య నెట్‌వర్క్ మోడ్: CDMA+LTE/EVDO" "ప్రాధాన్య నెట్‌వర్క్ మోడ్: గ్లోబల్" "ప్రాధాన్య నెట్‌వర్క్ మోడ్: LTE / WCDMA" "ప్రాధాన్య నెట్‌వర్క్ మోడ్: LTE / GSM / UMTS" "ప్రాధాన్య నెట్‌వర్క్ మోడ్: LTE / CDMA" "ప్రాధాన్య నెట్‌వర్క్ మోడ్: TDSCDMA" "LTE / WCDMA" "LTE" "గ్లోబల్" "GSM/WCDMA/LTE" "CDMA + LTE/EvDo" "CDMA/EvDo/GSM/WCDMA" "EvDo మాత్రమే" "EvDo లేని CDMA" "CDMA/EvDo స్వయంచాలకం" "GSM/WCDMA స్వయంచాలకం" "WCDMA మాత్రమే" "GSM మాత్రమే" "GSM/WCDMAకు ప్రాధాన్యత" "మెరుగుపరిచిన 4G LTE మోడ్" "వాయిస్, ఇతర కమ్యూనికే. మెరుగుపరచడానికి LTE సేవలను ఉపయోగించు (సిఫార్సు చేయబడింది)" "డేటా ప్రారంభించబడింది" "డేటా వినియోగాన్ని అనుమతించు" "హెచ్చరిక" "డేటా రోమింగ్" "రోమింగ్‌లో ఉన్నప్పుడు డేటా సేవలకు కనెక్ట్ చేయి" "రోమింగ్‌లో ఉన్నప్పుడు డేటా సేవలకు కనెక్ట్ చేయి" "మీరు డేటా రోమింగ్ ఆపివేసి, మీ హోమ్ నెట్‌వర్క్ నుండి నిష్క్రమించినందున మీరు డేటా కనెక్టివిటీని కోల్పోయారు." "మీకు గణనీయ ఛార్జీలు విధించబడవచ్చు." "డేటా రోమింగ్‌ను అనుమతించాలా?" "GSM/UMTS ఎంపికలు" "CDMA ఎంపికలు" "డేటా వినియోగం" "ప్రస్తుత వ్యవధిలో వినియోగించబడిన డేటా" "డేటా వినియోగ వ్యవధి" "డేటా రేట్ విధానం" "మరింత తెలుసుకోండి" "గరిష్టంగా %3$s వ్యవధిలో %1$s (%2$d٪)\nతదపరి వ్యవధి %4$d రోజుల్లో (%5$s) ప్రారంభమవుతుంది" "గరిష్టంగా %3$sలో %1$s (%2$d٪)" "%1$s గరిష్ట పరిమితి మించిపోయింది\nడేటా రేట్ %2$d Kb/sకి తగ్గించబడింది" "సైకిల్‌లో %1$d٪ గడిచిపోయింది\nతదుపరి వ్యవధి %2$d రోజుల్లో (%3$s) ప్రారంభమవుతుంది" "డేటా వినియోగ పరిమితి మించిపోయినప్పుడు డేటా రేట్ %1$d Kb/sకి తగ్గించబడుతుంది" "మీ క్యారియర్ యొక్క సెల్యులార్ నెట్‌వర్క్ డేటా వినియోగ విధానం గురించి మరింత సమాచారం" "సెల్ ప్రసార SMS" "సెల్ ప్రసార SMS" "సెల్ ప్రసార SMS ప్రారంభించబడింది" "సెల్ ప్రసార SMS నిలిపివేయబడింది" "సెల్ ప్రసార SMS సెట్టింగ్‌లు" "అత్యవసర ప్రసారం" "అత్యవసర ప్రసారం ప్రారంభించబడింది" "అత్యవసర ప్రసారం నిలిపివేయబడింది" "నిర్వహణ" "నిర్వహణ ప్రారంభించబడింది" "నిర్వహణ నిలిపివేయబడింది" "నిర్వహణ" "నిర్వహణ ప్రారంభించబడింది" "నిర్వహణ నిలిపివేయబడింది" "సాధారణ వార్తలు" "వ్యాపార మరియు ఆర్థిక వార్తలు" "క్రీడల వార్తలు" "వినోద సంబంధ వార్తలు" "స్థానికం" "స్థానిక వార్తలు ప్రారంభించబడ్డాయి" "స్థానిక వార్తలు నిలిపివేయబడ్డాయి" "ప్రాంతీయం" "ప్రాంతీయ వార్తలు ప్రారంభించబడ్డాయి" "ప్రాంతీయ వార్తలు నిలిపివేయబడ్డాయి" "జాతీయం" "జాతీయ వార్తలు ప్రారంభించబడ్డాయి" "జాతీయ వార్తలు నిలిపివేయబడ్డాయి" "అంతర్జాతీయం" "అంతర్జాతీయ వార్తలు ప్రారంభించబడ్డాయి" "అంతర్జాతీయ వార్తలు నిలిపివేయబడ్డాయి" "భాష" "వార్తల భాషను ఎంచుకోండి" "ఆంగ్లం" "ఫ్రెంచ్" "స్పానిష్" "జపనీస్" "కొరియన్" "చైనీస్" "హిబ్రూ" "1" "2" "3" "4" "5" "6" "7" "భాషలు" "స్థానిక వాతావరణం" "స్థానిక వాతావరణం ప్రారంభించబడింది" "స్థానిక వాతావరణం నిలిపివేయబడింది" "ప్రాంతపు ట్రాఫిక్ నివేదికలు" "ప్రాంతపు ట్రాఫిక్ నివేదికలు ప్రారంభించబడ్డాయి" "ప్రాంతపు ట్రాఫిక్ నివేదికలు నిలిపివేయబడ్డాయి" "స్థానిక విమానాశ్రయ విమాన షెడ్యూల్‌లు" "స్థానిక విమానాశ్రయ విమాన షెడ్యూల్‌లు ప్రారంభించబడ్డాయి" "స్థానిక విమానాశ్రయ విమాన షెడ్యూల్‌లు నిలిపివేయబడ్డాయి" "రెస్టారెంట్‌లు" "రెస్టారెంట్‌లు ప్రారంభించబడ్డాయి" "రెస్టారెంట్‌లు నిలిపివేయబడ్డాయి" "లాడ్జింగ్‌లు" "లాడ్జింగ్‌లు ప్రారంభించబడ్డాయి" "లాడ్జింగ్‌లు నిలిపివేయబడ్డాయి" "రీటైల్ డైరెక్టరీ" "రీటైల్ డైరెక్టరీ ప్రారంభించబడింది" "రీటైల్ డైరెక్టరీ నిలిపివేయబడింది" "వ్యాపార ప్రకటనలు" "వ్యాపార ప్రకటనలు ప్రారంభించబడ్డాయి" "వ్యాపార ప్రకటనలు నిలిపివేయబడ్డాయి" "స్టాక్ కోట్‌లు" "స్టాక్ కోట్‌లు ప్రారంభించబడ్డాయి" "స్టాక్ కోట్‌లు నిలిపివేయబడ్డాయి" "ఉద్యోగ అవకాశాలు" "ఉద్యోగ అవకాశాలు ప్రారంభించబడ్డాయి" "ఉద్యోగ అవకాశాలు నిలిపివేయబడ్డాయి" "వైద్యం, ఆరోగ్యం మరియు వైద్యశాల" "వైద్యం, ఆరోగ్యం మరియు వైద్యశాల ప్రారంభించబడ్డాయి" "వైద్యం, ఆరోగ్యం మరియు వైద్యశాల నిలిపివేయబడ్డాయి" "సాంకేతిక వార్తలు" "సాంకేతిక వార్తలు ప్రారంభించబడ్డాయి" "సాంకేతిక వార్తలు నిలిపివేయబడ్డాయి" "బహుళ-వర్గాలు" "బహుళ-వర్గాలు ప్రారంభించబడ్డాయి" "బహుళ-వర్గాలు నిలిపివేయబడ్డాయి" "LTE (సిఫార్సు చేయబడింది)" "4G (సిఫార్సు చేయబడింది)" "గ్లోబల్" "సిస్టమ్ ఎంపిక" "CDMA రోమింగ్ మోడ్‌ను మార్చండి" "సిస్టమ్ ఎంపిక" "ఇల్లు మాత్రమే" "స్వయంచాలకం" "CDMA చందా" "RUIM/SIM మరియు NV మధ్య మార్చండి" "చందా" "RUIM/SIM" "NV" "0" "1" "పరికరాన్ని సక్రియం చేయండి" "డేటా సేవను సెటప్ చేయండి" "క్యారియర్ సెట్టింగ్‌లు" "ఫిక్సెడ్ డయలింగ్ నంబర్‌లు" "ఫిక్సెడ్ డయలింగ్ నంబర్‌లు (%s)" "FDN జాబితా" "FDN జాబితా (%s)" "FDN సక్రియం" "ఫిక్సెడ్ డయలింగ్ నంబర్‌లు ప్రారంభించబడ్డాయి" "ఫిక్సెడ్ డయలింగ్ నంబర్‌లు నిలిపివేయబడ్డాయి" "FDNని ప్రారంభించు" "FDNని నిలిపివేయి" "PIN2ని మార్చు" "FDNని నిలిపివేయి" "FDNని ప్రారంభించు" "ఫిక్స్‌డ్ డయలింగ్ నంబర్‌లను నిర్వహించండి" "FDN ప్రాప్యత కోసం PINను మార్చండి" "ఫోన్ నంబర్ జాబితాను నిర్వహించండి" "వాయిస్ గోప్యత" "మెరుగైన గోప్యతా మోడ్‌ను ప్రారంభించండి" "TTY మోడ్" "TTY మోడ్‌ను సెట్ చేయండి" "స్వీయ-పునఃప్రయత్నం" "స్వీయ-పునఃప్రయత్నం మోడ్‌ను ప్రారంభించండి" "వీడియో కాల్ సమయంలో TTY మోడ్ మార్పు అనుమతించబడదు" "పరిచయాన్ని జోడించు" "పరిచయాన్ని సవరించు" "పరిచయాన్ని తొలగించు" "PIN2ని టైప్ చేయండి" "పేరు" "నంబర్" "సేవ్ చేయి" "ఫిక్స్‌డ్ డయలింగ్ నంబర్‌ను జోడించండి" "ఫిక్స్‌డ్ డయలింగ్ నంబర్‌ను జోడిస్తోంది..." "ఫిక్స్‌డ్ డయలింగ్ నంబర్ జోడించబడింది." "ఫిక్స్‌డ్ డయలింగ్ నంబర్‌ను సవరించండి" "ఫిక్స్‌డ్ డయలింగ్ నంబర్‌ను నవీకరిస్తోంది..." "ఫిక్స్‌డ్ డయలింగ్ నంబర్ నవీకరించబడింది." "ఫిక్స్‌డ్ డయలింగ్ నంబర్‌ను తొలగించండి" "ఫిక్స్‌డ్ డయలింగ్ నంబర్‌ను తొలగిస్తోంది..." "ఫిక్స్‌డ్ డయలింగ్ నంబర్ తొలగించబడింది." "మీరు చెల్లని PINను టైప్ చేసినందున FDN నవీకరించబడలేదు." "నంబర్ 20 అంకెలను మించి లేనందున FDN నవీకరించబడలేదు." "FDN నవీకరించబడలేదు. PIN2 చెల్లదు లేదా ఫోన్ నంబర్ తిరస్కరించబడింది." "FDN చర్య విఫలమైంది." "SIM కార్డు నుండి చదువుతోంది…" "మీ SIM కార్డులో పరిచయాలు ఏవీ లేవు." "దిగుమతికి పరిచయాల ఎంపిక" "SIM కార్డ్‌లోని పరిచయాలను దిగుమతి చేయడానికి ఎయిర్‌ప్లైన్ మోడ్‌ను ఆఫ్ చేయండి." "SIM PINను ప్రారంభించండి/నిలిపివేయండి" "SIM PINను మార్చండి" "SIM పిన్‌:" "పాత పిన్‌" "కొత్త పిన్‌" "కొత్త PINని నిర్ధారించండి" "మీరు టైప్ చేసిన పాత పిన్‌ చెల్లదు. మళ్లీ ప్రయత్నించండి." "మీరు టైప్ చేసిన PINలు సరిపోలలేదు. మళ్లీ ప్రయత్నించండి." "4 నుండి 8 సంఖ్యలు ఉండే PINని టైప్ చేయండి." "SIM PINను తీసివేయండి" "SIM PINను సెట్ చేయండి" "PINను సెట్ చేస్తోంది…" "PIN సెట్ చేయబడింది" "PIN తీసివేయబడింది" "PIN చెల్లదు" "PIN నవీకరించబడింది" "పాస్‌వర్డ్ చెల్లదు. PIN ఇప్పుడు బ్లాక్ చేయబడింది. PUK అభ్యర్థించబడింది." "PIN2" "పాత PIN2" "కొత్త PIN2" "కొత్త PIN2ని నిర్ధారించండి" "PUK2 చెల్లదు. మళ్లీ ప్రయత్నించండి." "పాత PIN2 చెల్లదు. మళ్లీ ప్రయత్నించండి." "PIN2లు సరిపోలలేదు. మళ్లీ ప్రయత్నించండి." "4 నుండి 8 సంఖ్యలు ఉండే PIN2ని నమోదు చేయండి." "8 సంఖ్యలు ఉండే PUK2ను నమోదు చేయండి." "PIN2 నవీకరించబడింది" "PUK2 కోడ్‌ను నమోదు చేయండి" "పాస్‌వర్డ్ చెల్లదు. PIN2 ఇప్పుడు బ్లాక్ చేయబడింది. మళ్లీ ప్రయత్నించడానికి, PIN 2ను మార్చండి." "పాస్‌వర్డ్ చెల్లదు. SIM ఇప్పుడు లాక్ చేయబడింది. PUK2ని నమోదు చేయండి." "PUK2 శాశ్వతంగా బ్లాక్ చేయబడింది." \n"మీకు %d ప్రయత్నాలు మిగిలి ఉన్నాయి." "PIN2 ఇప్పుడు బ్లాక్ అయ్యి లేదు" "నెట్‌వర్క్ లేదా SIM కార్డ్ లోపం" "పూర్తయింది" "వాయిస్ మెయిల్ నంబర్" "డయల్ చేస్తోంది" "మళ్లీ డయల్ చేస్తోంది" "కాన్ఫరెన్స్ కాల్" "ఇన్‌కమింగ్ కాల్" "కాల్ ముగిసింది" "హోల్డ్‌లో ఉంది" "ముగిస్తోంది" "కాల్‌లో ఉంది" "కొత్త వాయిస్ మెయిల్" "కొత్త వాయిస్ మెయిల్ (%d)" "%sకు డయల్ చేయండి" "వాయిస్ మెయిల్ నంబర్ తెలియదు" "సేవ లేదు" "ఎంచుకున్న నెట్‌వర్క్ (%s) అందుబాటులో లేదు" "కాల్ చేయడానికి ఎయిర్‌ప్లైన్ మోడ్‌ను ఆఫ్ చేయండి." "కాల్ చేయడానికి ఎయిర్‌ప్లైన్ మోడ్‌ను ఆఫ్ చేయండి లేదా వైర్‌లెస్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయండి." "సాధారణ కాల్ చేయడానికి అత్యవసర కాల్‌బ్యాక్ మోడ్ నుండి నిష్క్రమించండి." "నెట్‌వర్క్‌లో నమోదు కాలేదు." "సెల్యులార్ నెట్‌వర్క్ అందుబాటులో లేదు." "సెల్యులార్ నెట్‌వర్క్ అందుబాటులో లేదు. కాల్ చేయడానికి వైర్‌లెస్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయండి." "కాల్ చేయడానికి, చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి." "కాల్ విఫలమైంది." "MMI శ్రేణిని ప్రారంభిస్తోంది…" "సేవకు మద్దతు లేదు" "కాల్‌లను మార్చలేరు." "కాల్‌ను వేరు చేయలేరు." "బదిలీ చేయలేరు." "కాన్ఫరెన్స్ కాల్‌లు చేయడం సాధ్యపడలేదు." "కాల్‌ను తిరస్కరించలేరు." "కాల్(ల)ను విడిచిపెట్టలేరు." "కాల్‌లను హోల్డ్ చేయలేరు." "కాల్ చేయడానికి వైర్‌లెస్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయండి." "అత్యవసర కాల్" "రేడియోను ప్రారంభిస్తోంది…" "సేవ లేదు. మళ్లీ ప్రయత్నిస్తోంది…" "అత్యవసర కాల్‌లో ఉన్నప్పుడు ఎయిర్‌ప్లైన్ మోడ్‌లోకి ప్రవేశించలేరు." "కాల్ చేయలేరు. %s అత్యవసర నంబర్ కాదు." "కాల్ చేయలేరు. అత్యవసర నంబర్‌ను డయల్ చేయండి." "డయల్ చేయడానికి కీబోర్డ్‌ను ఉపయోగించండి" "హోల్డ్ చేయి" "ముగించు" "డయల్‌ప్యాడ్" "మ్యూట్ చేయి" "కాల్‌ను జోడించు" "కాల్‌లను విలీనం చేయి" "స్వాప్ చేయి" "కాల్‌లను నిర్వహించు" "కాన్ఫరెన్స్‌ను నిర్వహించు" "ఆడియో" "వీడియో కాల్" "దిగుమతి చేయి" "అన్నింటినీ దిగుమతి చేయి" "SIM పరిచయాలను దిగుమతి చేస్తోంది" "పరిచయాల నుండి దిగుమతి చేయి" "పరిచయం దిగుమతి చేయబడింది" "పరిచయాన్ని దిగుమతి చేయడంలో విఫలమైంది" "వినికిడి సహాయక సాధనాలు" "వినికిడి సహాయక సాధనం అనుకూలతను ప్రారంభించండి" "TTY ఆఫ్‌లో ఉన్నవి" "TTY సంపూర్ణంగా ఉన్నవి" "TTY HCO" "TTY VCO" "DTMF టోన్‌లు" "DTMF టోన్‌ల నిడివిని సెట్ చేయండి" "సాధారణం" "ఎక్కువ నిడివి" "నెట్‌వర్క్ సందేశం" "లోప సందేశం" "మీ ఫోన్‌ను సక్రియం చేయండి" "మీ ఫోన్ సేవను సక్రియం చేయడానికి ప్రత్యేక కాల్ చేయాల్సి ఉంటుంది. \n\n“సక్రియం చేయి” నొక్కిన తర్వాత, మీ ఫోన్‌ను సక్రియం చేయడానికి అందించబడే సూచనలను వినండి." "సక్రియం చేస్తోంది..." "ఫోన్ మీ మొబైల్ డేటా సేవను సక్రియం చేస్తోంది.\n\nదీనికి గరిష్టంగా 5 నిమిషాలు పట్టవచ్చు." "సక్రియం చేయడాన్ని దాటవేయాలా?" "మీరు సక్రియం చేయడాన్ని దాటవేస్తే, కాల్‌లు చేయలేరు లేదా మొబైల్ డేటా నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేయలేరు (మీరు Wi-Fi నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేయగలిగినప్పటికీ). మీరు మీ ఫోన్‌ను సక్రియం చేసేవరకు, దాన్ని ప్రారంభించే ప్రతిసారీ సక్రియం చేయమని మిమ్మల్ని అడుగుతుంది." "దాటవేయి" "సక్రియం చేయి" "ఫోన్ సక్రియం చేయబడింది." "సక్రియం చేయడంలో సమస్య" "సక్రియం చేయడం పూర్తయిందని మీకు వినిపించేవరకు చదివి వినిపించే సూచనలను అనుసరించండి." "స్పీకర్" "మీ ఫోన్ ప్రోగ్రామ్ చేయబడుతోంది…" "మీ ఫోన్‌ను ప్రోగ్రామ్ చేయడం సాధ్యపడలేదు" "మీ ఫోన్ ఇప్పుడు సక్రియం అయ్యింది. సేవ ప్రారంభం కావడానికి గరిష్టంగా 15 నిమిషాలు పట్టవచ్చు." "మీ ఫోన్ సక్రియం చేయబడలేదు. \nమీరు మెరుగైన కవరేజీ గల ప్రాంతాన్ని (కిటికీ దగ్గర లేదా వెలుపల) కనుగొనాల్సి ఉంటుంది. \n\nమళ్లీ ప్రయత్నించండి లేదా మరిన్ని ఎంపికల కోసం కస్టమర్ సేవకు కాల్ చేయండి." "అత్యధిక SPC వైఫల్యాలు" "వెనుకకు" "మళ్లీ ప్రయత్నించు" "తదుపరి" "EcmExitDialog" "అత్యవసర కాల్‌బ్యాక్ మోడ్‌లోకి ప్రవేశించింది" "అత్యవసర కాల్‌బ్యాక్ మోడ్" "డేటా కనెక్షన్ నిలిపివేయబడింది" %s నిమిషాల పాటు డేటా కనెక్షన్ ఉండదు %s నిమిషం పాటు డేటా కనెక్షన్ ఉండదు ఫోన్ %s నిమిషాల పాటు అత్యవసర కాల్‌బ్యాక్ మోడ్‌లో ఉంటుంది. ఈ మోడ్‌లో ఉన్నప్పుడు, డేటా కనెక్షన్‌ను ఉపయోగించే అనువర్తనాలు ఏవీ ఉపయోగించబడవు. మీరు ఇప్పుడు నిష్క్రమించాలనుకుంటున్నారా? ఫోన్ %s నిమిషం పాటు అత్యవసర కాల్‌బ్యాక్ మోడ్‌లో ఉంటుంది. ఈ మోడ్‌లో ఉన్నప్పుడు, డేటా కనెక్షన్‌ను ఉపయోగించే అనువర్తనాలు ఏవీ ఉపయోగించబడవు. మీరు ఇప్పుడు నిష్క్రమించాలనుకుంటున్నారా? అత్యవసర కాల్‌బ్యాక్ మోడ్‌లో ఉన్నప్పుడు, ఎంచుకున్న చర్య అందుబాటులో లేదు. ఫోన్ %s నిమిషాల పాటు ఈ మోడ్‌లో ఉంటుంది. మీరు ఇప్పుడు నిష్క్రమించాలనుకుంటున్నారా? అత్యవసర కాల్‌బ్యాక్ మోడ్‌లో ఉన్నప్పుడు, ఎంచుకున్న చర్య అందుబాటులో లేదు. ఫోన్ %s నిమిషం పాటు ఈ మోడ్‌లో ఉంటుంది. మీరు ఇప్పుడు నిష్క్రమించాలనుకుంటున్నారా? "ఎంచుకున్న చర్య అత్యవసర కాల్‌లో ఉన్నప్పుడు అందుబాటులో ఉండదు." "అత్యవసర కాల్‌బ్యాక్ మోడ్ నుండి నిష్క్రమిస్తోంది" "అవును" "కాదు" "తీసివేయి" "సేవ" "సెటప్" "<సెట్ చేయలేదు>" "ఇతర కాల్ సెట్టింగ్‌లు" "%sతో కాల్ వెళుతోంది" "పరిచయ ఫోటో" "ప్రైవేట్‌గా వెళ్లు" "పరిచయాన్ని ఎంచుకోండి" "వాయిస్ కాలింగ్‌కు మద్దతు లేదు" "డయల్ చేయి" "వైబ్రేట్" "వైబ్రేట్" "దృశ్యమాన వాయిస్‌మెయిల్" "ధ్వని" "రింగ్‌టోన్ & వైబ్రేట్" "అంతర్నిర్మిత SIM కార్డులు" "వీడియో కాలింగ్‌ని ఆన్ చేయండి" "వీడియో కాలింగ్‌ను ఆన్ చేయడానికి, మీరు నెట్‌వర్క్ సెట్టింగ్‌ల్లో మెరుగుపరిచిన 4G LTE మోడ్‌ను ప్రారంభించాలి." "నెట్‌వర్క్ సెట్టింగ్‌లు" "మూసివేయి" "అత్యవసర కాల్‌లు" "అత్యవసర కాలింగ్ మాత్రమే" "SIM కార్డ్, స్లాట్: %s" "ప్రాప్యత సామర్థ్యం" "ఇన్‌కమింగ్ Wi-Fi కాల్" "Wi-Fi కాల్" "తెరవడానికి మళ్లీ నొక్కండి" "సందేశాన్ని డీకోడ్ చేస్తున్నప్పుడు లోపం సంభవించింది." "SIM కార్డ్ మీ సేవను సక్రియం చేసింది మరియు మీ ఫోన్ రోమింగ్ సామర్థ్యాలను నవీకరించింది." "చాలా ఎక్కువ కాల్‌లు సక్రియంగా ఉన్నాయి. దయచేసి మరొక కొత్త కాల్ చేసే ముందు ఇప్పటికే ఉన్న కాల్‌లను ముగించండి లేదా విలీనం చేయండి."